అసిన్ పెళ్లి అయ్యింది..
Tuesday, January 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ అసిన్. గజిని, శివమణి, లక్ష్మి నరసింహా తదితర చిత్రాల్లో నటించిన అసిన్ ఈరోజు పెళ్లి చేసుకుంది. మైక్రో మ్యాక్స్ అధినేత రాహుల్ శర్మతో అసిన్ వివాహాం ఈరోజు ఉదయం న్యూఢీల్లోని ఓ చర్చిలో జరిగింది.
అసిన్ అక్షయ్ కుమార్ తో కలసి ఆల్ ఈజ్ వెల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా టైంలోనే రాహుల్ శర్మతో పరిచయం కావడం..ఆ పరిచయం కాస్త పరిణయానికి దారి తీయడం జరిగింది. ఈ రోజు ఉదయం క్రైస్తవ మత ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న అసిన్ ఈరోజు సాయంత్రం హిందు మత సంప్రదాయం ప్రకారం రాహుల్ శర్మ, అసిన్ ఒక్కటవనున్నారు.
ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments