అసిన్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయింది...

  • IndiaGlitz, [Wednesday,December 23 2015]

మైక్రో మ్యాక్స్ సిఇవో రాహుల్ శ‌ర్మ‌, హీరోయిన్ అసిన్‌ల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కు దారి తీసింది. అసిన్ న‌టించిన గ‌జినీలో మాత్రం ప్రేమికుడును పెళ్ళి చేసుకోలేక‌పోయిన హీరోయిన్ నిజ‌జీవితంలో ప్రేమ‌లో స‌క్సెస్ సాదించి పెళ్ళి పీట‌ల వైపు అడుగులేస్తుంది. పెళ్ళి ముహుర్తానికి డేట్ ఫిక్స‌యింది.

జ‌న‌వ‌రి 23న అసిన్ రాహుల్ శ‌ర్మ‌ను ముంబైలో పెళ్ళి చేసుకోనుంది. పెళ్ళిని అడంబ‌రంగానే ప్లాన్ చేశార‌ట‌. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తుంది.