ఏషియన్ స్వప్న 70 ఎం.ఎం ప్రారంభం!
Saturday, February 11, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఏషియన్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో.. ఆధునిక హంగులతో రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదాన్‌లో ఏషియన్ స్వప్న 70ఎం ఎం థియేటర్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రకాష్‌గౌడ్, నిర్మాతలు సురేష్‌బాబు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ ఫిలింస్ అధినేతలు నారాయణ దాస్, సునీల్ నారంగ్‌లతో పాటు థియేటర్ మేనేజర్ సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments