ప‌వ‌న్‌కు అత్త‌గా.. బ‌న్నీకి త‌ల్లిగా..

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో అత్తారింటికి దారేది ఒక‌టి. ఈ సినిమాలో ప‌వ‌న్‌కు అత్త పాత్ర‌లో న‌టించి మంచి మార్కులు అందుకున్నారు సీనియ‌ర్ న‌టి న‌దియా. ఆ సినిమా త‌రువాత టాలీవుడ్‌లో బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారారు. తాజాగా న‌దియా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషించారు. ఇందులో ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు త‌ల్లి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది.

ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీల‌కంగా ఉంటుందని.. ముఖ్యంగా బ‌న్నీకి, త‌న‌కి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఎమోష‌న‌ల్‌గా సాగుతూ ప్రేక్ష‌కుల‌ను కంట‌త‌డి పెట్టిస్తాయ‌ని తెలిసింది. మ‌రి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌లిసొచ్చిన న‌దియా.. అల్లు అర్జున్‌కు కూడా క‌లిసొస్తారో లేదో చూడాలి. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మే 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో అల్లు అర్జున్  యారోగెంట్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు.

More News

రూటు మారుస్తున్న కొర‌టాల‌

కొర‌టాల శివ‌.. వ‌రుస‌గా నాలుగు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న తెలుగు ద‌ర్శ‌కుడి పేరిది.

డిటిఎస్ మిక్సింగ్ ప‌నుల్లో 'అమ్మ‌మ్మ‌గారిల్లు'

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`.

ప‌దేళ్ళ ప‌రుగు

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ప‌రుగు ఒక‌టి.

అయినా పోటీ త‌ప్ప‌డం లేదు

అల్లుడు శీను చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌.

చిరు ట్యాగ్ లైన్‌తో సాయిధ‌ర‌మ్

సుప్రీమ్ త‌రువాత మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం, జ‌వాన్‌, ఇంటిలిజెంట్‌..