జ‌య‌ప్ర‌ద‌గా..జ‌య‌సుధ‌గా..

  • IndiaGlitz, [Wednesday,August 15 2018]

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌న‌వ‌రి 9న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. బ‌స‌వ‌తారం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, నారా చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌లో రానా, ఎ.ఎన్‌.ఆర్‌గా సుమంత్‌, ఎల్‌.వి.ప్ర‌సాద్ పాత్ర‌లో జిషు సేన్ గుప్తా, నాదెండ్ల భాస్క‌ర‌రావు స‌చిన్ ఖేడేక‌ర్‌, నిర్మాత నాగిరెడ్డి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. ఇంకా ముర‌ళీ శ‌ర్మ‌, దేవీప్రసాద్‌, న‌రేశ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న సంగ‌తి తెల‌సిందే.. కాగా జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ పాత్ర‌లు కూడా క‌న‌ప‌డ‌తాయట‌. అయితే పాత్ర‌ల నిడివి పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చునంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌య‌ప్ర‌ద పాత్ర కోసం రాశీ ఖ‌న్నాను, జ‌య‌సుధ పాత్ర కోసం షాలిని పాండేను సంప్ర‌దిస్తున్నార‌ట చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

More News

మ‌రో రెండు భాష‌ల్లోకి జ‌గ్గూభాయ్ ఎంట్రీ...

హీరోగా కంటే విల‌న్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు జ‌గ‌ప‌తిబాబు. ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి, యాత్ర‌, అర‌వింద స‌మేత‌, ఎన్‌.జి.కె చిత్రాల‌తో పాటు ఉత్త‌రాదిన స‌ల్మాన్‌ఖాన్ 'ద‌బాంగ్ 3'లో

ప‌వ‌న్ సినిమా రీమేక్‌లో...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'అత్తారింటికి దారేది' . 2013లో విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో స‌రికొత్త రికార్డుల‌కు నాంది ప‌లికింది.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది.

డిసెంబ‌ర్ 21న వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం 9000 KMPH

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్ల‌ర్ టైటిల్ ప్ల‌స్ ఫ‌స్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా డుద‌లైంది.

గూఢచారి సక్సెస్ మీట్ లో ఘనంగా జగపతి బాబు 30 ఇయర్స్ సెలెబ్రేషన్స్

అడవి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ ' గూఢచారి'.. శిభిత ధూళిపాళ హీరోయిన్.. అలనాటి హీరోయిన్ సుప్రియ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది..