యాసిడ్ బాధితురాలిగా...
Send us your feedback to audioarticles@vaarta.com
రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ ఉంటుంది దీపికా పదుకొనె. రీసెంట్‌గా సహ నటుడు రణవీర్ సింగ్‌ను వివాహం చేసుకున్న దీపిక.. వివాహానంతరం చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.
చప్పక్ పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక నటించనుంది. మేఘనా గుల్జర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కాగా దీపికా జోడిగా విక్రమ్ మాసే నటించనున్నారు.
2005లో యాసిడ్ కారణంగా బాధింపబడి, యాసిడ్ ఎటాక్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ పలు అవార్డులు అందుకున్న లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక నటించనుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com