పవర్ ఫుల్ పోలీస్‌గా …
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్ ఫార్ములాను ఫాలో కావడం మన హీరోలకు అనవాయితే. చాలా కాలం సక్సెస్ కోసం వేచి చూసిన రాజశేఖర్‌కి గత ఏడాది పి.ఎస్.వి.గరుడవేగతో సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్‌ను ట్రాక్‌లో పెట్టాలనుకున్న రాజశేఖర్ అచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.
అందులో భాగంగా `అ!` దర్శకుడు ప్రశాంత్ వర్మతో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నాడు. అసక్తికరమైన విషయమేమంటే.. గరుడవేగలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రాజశేఖర్ ... చేయబోయే ప్రశాంత్ వర్మ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్‌గానే నటించనున్నాడట. ఇది 1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments