అరుణ్ సాగర్ మరణం తీరని టోటు - నందమూరి బాలకృష్ణ

  • IndiaGlitz, [Friday,February 12 2016]

అరుణ్ సాగర్ గారి మరణం చాలా బాధాకరం, తీరని లోటు. ఈ మధ్యనే ఆయన్ను కలిశాను. టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివి. అలాగే మంచి రచయిత కూడా. మాగ్జిమమ్ రిస్క్, మేలుకొలుపు ఇలాంటి బుక్స్ ను రచించారు. ఆయన రచించిన మేలుకొలుపు నాకు బాగా ఇష్టం. ఆనారోగ్యంతో ఆయన ఉన్నట్టుండి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం బాధను కలిగిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

More News

ప్రేమ గురించి తెలియదంటున్న డైరెక్టర్..

ప్రేమ గురించి తెలియదంటున్న డైరెక్టర్...ఎవరో కాదు హను రాఘవపూడి.

తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు

తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు..ఎవ‌ర‌నుకుంటున్నారా..? యువ హీరో ఆది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...

చ‌ర‌ణ్ తండ్రిగా న‌టిస్తున్న క‌మెడియ‌న్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

సోగ్గాడి డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఇదే

టాలీవుడ్ కింగ్ నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా తెర‌కెక్కించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌.

ప‌ది కాలాల పాటు మ‌ర‌చిపోలేని చిత్రంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ నిలుస్తుంది : హ‌ను రాఘ‌వ‌పూడి

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.