'యన్.టి.ఆర్'లో పాత్రధారులు
- IndiaGlitz, [Tuesday,December 25 2018]
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సినిమా రంగంలో అగ్ర కథానాయకుడిగా రాణించారు. అక్కడి నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనిమిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ క్రమాన్ని 'యన్.టి.ఆర్' సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుంది. అందులో తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయకుడు' జనవరి 9న విడుదలవుతుండగా... రెండో భాగం 'యన్.టి.ఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో పాత్రలను పోషించిన పలువురు నటీనటులెవరనేది తెలిసింది...
నందమూరి తారక రామారావు: బాలకృష్ణ
బసవరామతారకం: విద్యాబాలన్
నందమూరి త్రివిక్రమరావు: దగ్గుబాటి రాజా
నందమూరి హరికృష్ణ: కల్యాణ్ రామ్
దగ్గుపాటి వెంకటేశ్వరరావు: భరత్ రెడ్డి
నారా చంద్రబాబునాయుడు: దగ్గుబాటి రానా
భువనేశ్వరి: మంజిమామోహన్
లోకేశ్వరి: పూనమ్ బజ్వా
సాయికృష్ణ: గారపాటి శ్రీనివాస్
పురంధేశ్వరి: హిమాన్షీ
ఉమామహేశ్వరి: హీరోషిని కోమలి
నందమూరి రామకృష్ణ: రోహిత్ భరద్వాజ్
అక్కినేని నాగేశ్వరరావు: సుమంత్
రామోజీరావు: గిరీష్
ఎస్.వి.రంగారావు: ఈశ్వర్ బాబు
మండలి వెంకటకృష్ణారావు: మండలి బుద్ధప్రసాద్
హెచ్‌ఎంరెడ్డి: కైకాల సత్యనారాయణ
దాసరి నారాయణరావు: చంద్ర సిద్ధార్థ్
రేలంగి: బ్రహ్మానందం
నాగిరెడ్డి: ప్రకాష్ రాజ్
ఆలూరి చక్రపాణి: మురళీ శర్మ
ఎల్వీ ప్రసాద్: జిస్ సేన్ గుప్త
శ్రీదేవి: రకుల్ ప్రీత్ సింగ్
నాదెండ్ల భాస్కరరావు: సచిన్ ఖేడేకర్
బి.ఎ.సుబ్బారావు: నరేష్
పి.పుల్లయ్య: శుభలేఖ సుధాకర్
కేవీరెడ్డి: క్రిష్ జాగర్లమూడి
పీతాంబరం: సాయి మాధవ్ బుర్రా
బి విఠలాచార్య: ఎన్ శంకర్
కృష్ణకుమారి: ప్రణీత సుభాష్
వెంపటి చినసత్యం: శివ శంకర మాస్టర్
సావిత్రి: నిత్యామీనన్
జయప్రద: హన్సిక మోత్వాని
ప్రభ: శ్రీయ
జయసుధ: పాయల్ రాజపుత్
యోగానంద్: రవిప్రకాష్
తాతినేని ప్రకాష్ రావు: ఇంటూరి వాసు
టి.వెంకటరాజు: సురభి జయచంద్ర
పేకేటి శివరాం: భద్రం
షావుకారు జానకి: షాలిని పాండే
పింగళి: సంజయ్ మార్కస్
బార్క్‌క్లే: అర్జున ప్రసాద్
గుమ్మడి: దేవీ ప్రసాద్
జి.వరలక్ష్మీ: ప్రత్యూష
పుండరీకాక్షయ్య: నాగేశ్వరరావు
కమలాకర్ కామేశ్వర రావు: ఎస్వీ కృష్ణారెడ్డి
ఇందిరాగాంధీ: సుప్రియా వినోద్
సి. నారాయణరెడ్డి: రామజోగయ్య శాస్ట్రీ
ఎమ్.జి.రామచంద్రన్: సికిందర్
కన్నప్ప: సునీల్ కుమార్ రెడ్డి
డి.వి.నరసరాజు: శ్రీనివాస్ అవసరాల
కె.రాఘవేంద్రరావు: కె ప్రకాష్
సలీం మాస్టర్: రఘు మాస్టర్
చల్మేశ్వర్ రావు: నాగరాజ్
రూఖ్మాంగధ రావు: వెన్నెల కిషోర్