తమిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో విజయ్ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `అర్జున్ రెడ్డి`. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతుంది. తమిళం విషయానికి వస్తే.. చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటిస్తుండగా బెంగాళీ భామ మేఘా చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. బాలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ 4 ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ శనివారం ఆడియో విడుదల జరగనుంది. రధన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments