'అర్జున్‌రెడ్డి' తమిళ టైటిల్ ఏంటో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది తెలుగులో విడుదలైన అర్జున్ రెడ్డి సెన్సేషనల్ హిట్ సాధించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా 5 కోట్ల బడ్జెట్‌తో రూపొంది 50 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయ్యింది.
ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, శాండీల్వుడ్లో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఈ సినిమా రీమేక్‌లో ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమా బాల దర్శకత్వంలో రూపొందనుండగా, ఈ సినిమాకు 'వర్మ' అని టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. ఇందులో శ్రియా శర్మ పేరు హీరోయిన్గా పరిశీలనలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com