హిందీలో 'అర్జున్ రెడ్డి'...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఇండియా వైడ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన అర్జున్‌రెడ్డి కల్ట్ క్లాసిక్ మూవీగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షాన్ని కురిపిస్తుంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో 1.4 మిలియన్ డాలర్స్‌ను రాబట్టింది. అంటే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు.
ఈ సినిమాను తమిళం, హిందీల్లో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళంలో అర్జున్ రెడ్డి హక్కులను ధనుష్ వండర్ బార్ ఫిలింస్ సంస్థ దక్కించుకుంటే, హిందీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది. అందులో భాగంగా సినిమాను హీరో రణవీర్ సింగ్‌ను ప్రత్యేకమైన షోను వేయనున్నారట. రణవీర్ ఒప్పుకుంటే సినిమా హిందీలో వెంటనే స్టార్ట్ అవుతుందని బాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com