అర్జున్‌కి కోర్టు ఊరట..
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ నటి శృతి హరిహరన్ మీటూ ఉద్యమంలో భాగంగా ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ దీన్ని ఖండిస్తూ శృతిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా.. శృతి కూడా అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అర్జున్ కేసును పరిశీలించిన కోర్టు డిసెంబర్ 11 న కేసును మళ్లీ వాయిదా వేసింది. అప్పటి వరకు అర్జున్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది బెంగళూరు హైకోర్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments