'కత్తి' కోసం ఇద్దరు?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో విజయ్, ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `కత్తి`. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. తెలుగులో మెగాస్టార్ రీ ఎంట్రీగా విడుదలైన ఈ సినిమా 150 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నసంగతి తెలిసింది.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ కత్తి రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ హీరోగా నటస్తాడని ప్రముఖంగా వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఇంతకు మురుగదాస్ తుపాకీ, రమణ చిత్రాల రీమేక్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా నటించాడు. అలాగే రణవీర్ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments