కమల్ తో రెహమాన్...

  • IndiaGlitz, [Monday,September 28 2015]

కమల్ హాసన్ హీరోగా రాజేష్.ఎం సెల్వ దర్శకత్వంలో చీకటిరాజ్యం' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి రోజున విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. హిందీ, తమిళం, భాషల్లో మరో చిత్రం తెరకెక్కనుంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. తళైవన్ ఇరుక్కిరాన్' అనే పేరుతో తమిళంలో, అమర్ హై' అనే పేరుతో హిందీలో తెరకెక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడట. తెనాలి తర్వాత కమల్, రెహమాన్ కలిసి చేస్తున్న చిత్రమిది.

More News

'పులి' త్రీడీ...

తమిళ స్టార్ హీరో విజయ్,శృతిహాసన్,హన్సిక హీరో హీరోయిన్లుగా శ్రీదేవి ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘పులి’.

మహేష్ ఇంకోటి తీసుకున్నారు

మహేష్ ఇప్పుడు రెండో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన ఇంతకు మునుపే ఆంధ్రప్రదేశ్ గుంటూరుజిల్లాలో తన తండ్రి పుట్టి పెరిగిన బుర్రిపాలెం విలేజ్ ను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

విక్రమ్ థియేట్రికల్ వచ్చేస్తుంది....

‘ఐ’చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రదు కుళ్ళ’సినిమా చేస్తున్నాడు.సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

చరణ్ సినిమా సెన్సార్ డేట్...

'రామ్ చరణ్',సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల'ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి.పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం బ్రూస్లీ ద ఫైటర్.

నిఖిల్ ఆవిష్కరించిన 'వీలైతే ప్రేమిద్దాం' మూవీ ఆడియో

రాజా శ్రీధర్,రాజు,పృథ్వి,తులసి,చంద్రకళ ప్రధాన పాత్రల్లో వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై వెంకట్ దర్శకత్వంలో తేజ నిర్మిస్తున్న చిత్రం వీలైతే ప్రేమిద్దాం