రీ రికార్డింగ్ షురూ చేసిన రెహ‌మాన్‌..

  • IndiaGlitz, [Monday,October 08 2018]

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ అసోసియేష‌న్‌తో ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇండియాలోనే హాయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ .. అంతే కాకుండా ఏషియాలోనే రెండో భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతోంది. అలాగే త్రీడీ కెమెరాస్‌లో చిత్రీక‌రించిన తొలి ఇండియ‌న్ చిత్రం కూడా ఇదే.

ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ ప‌నుల‌ను ఎ.ఆర్‌.రెహ‌మాన్ లండ‌న్‌లో స్టార్ట్ చేశార‌ట‌. ఈ చిత్రాన్ని నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో త్రీడీ, టూడీ వెర్ష‌న్స్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

మ‌రోసారి అత్త పాత్ర‌లో!!

రీసెంట్‌గా 'శైల‌జారెడ్డి అల్లుడు' చిత్రంలో నాగ‌చైత‌న్య‌కు అత్తగా.. శైల‌జారెడ్డిగా న‌టించి మెప్పించిన ర‌మ్య‌కృష్ణ మ‌రోసారి అత్త పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

ఆస‌క్తిరేపుతున్న ప్ర‌భాస్ టైటిల్‌....

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో  సుజీత్ ద‌ర్శకత్వంలో చేస్తున్న 'సాహో' ఒక‌టి. కాగా మ‌రోటి 'జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా

మీ టూ ఉద్య‌మంలో సింగ‌ర్ చిన్మ‌యి..

హాలీవుడ్ నుండి బాలీవుడ్‌కి వ‌చ్చిన మీ టూ  ఉద్య‌మంలో ప‌లువురు మ‌హిళ‌లు త‌మ ఇబ్బందిప‌డ్డ ఘ‌ట‌న‌ల‌ను తెలియ‌చేస్తున్నారు.

హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌పై కంగ‌నా ఆరోప‌ణ‌

బాలీవుడ్‌లో 'త‌ను వెడ్స్ మ‌ను, క్వీన్‌' చిత్రాలు కంగనాకు స్టార్ హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చాయి. ప్ర‌స్తుతం ఈమె 'మ‌ణిక‌ర్ణిక‌' సినిమా చేస్తుంది.

పెళ్లిపై వ‌రల‌క్ష్మి క్లారిటీ...

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో విశాల్, హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మ‌ధ్య ప్రేమ.. పెళ్లి గురించి చాలా రోజులుగా వార్త‌లు విన‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.