'బాహుబలి'కి మ్యూజిక్ లెజెండ్ ప్రశంస..
Send us your feedback to audioarticles@vaarta.com
విజువల్ వండర్ గా, టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా విడుదలైన బాహుబలి` చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది. దేశం రాజకీయ, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు సైతం అందుకుంటుంది. తాజాగా ఈ లిస్టులో ఇండియన్ లెజెండ్ మ్యూజిషియన్ ఎ.ఆర్.రెహమాన్ కూడా చేరాడు.
లైఫ్ ఆఫ్ పై చిత్రం తర్వాత ఇండియన్ మాస్టర్ పీస్ బాహుబలి చిత్రమే నన్ను థియేటర్ వైపుకి నడిపించింది. అంతే కాకుండా ఆ సినిమా మరచిపోలేని అనుభూతినిచ్చింది. మనం కూడా హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా సినిమాలు చేయగలమని ప్రూవ్ చేసిందని తన సోషల్ మీడియా ద్వారా రెహమాన్ రాజమౌళి అండ్ టీమ్ ను ప్రశంసించాడు. రెహమాన్ అందించిన ప్రశంసలు రాజమౌళి థాంక్స్ తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com