ఎ.ఆర్.మురుగదాస్, విజయ్ సినిమాలో హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
తుపాకి, కత్తి సినిమాలు తర్వాత స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సంభవామి(వినపడుతున్న టైటిల్) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే విజయ్, మురుగదాస్ సినిమా స్టార్ట్ అవుతుందట.
లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా హీరోయిన్గా నటిస్తుందట. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన ఈ సినిమాకు కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com