అప్పుడు - ఇప్పుడు ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Sunday,March 18 2018]

యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషా రాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తొన్న చిత్రం అప్పుడు- ఇప్పుడు . చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ హీరో హిరొయిన్ లుగా నటిస్తుంటగా ,శివాజీరాజా ,మళ్లీ రావా ఫేం పేరుపు రెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లొ కన్పించనున్నారు. చిత్రీకరణ పూర్తి చెసుకుని , నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న  ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విళంబినామ ఉగాది పర్వదినం‌ సందర్బంగా  విడుదల చేశారు.
ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రాన్ని సమ్మర్ లొ విడుదల చెసెందుకు సన్నాహాలు చెస్తున్నారు.
సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి,ఆర్ట్: ఠాగూర్, ఎడిటింగ్: వి.వి.ఎన్.వి. సురేష్ ,సంగీతం: పద్మానావ్ భరద్వాజ్, నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు, దర్శకత్వం: చలపతి పువ్వల

More News

మే 9న విడుదల కాబోతున్న 'మహానటి'

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'మహానటి'.

ఏప్రిల్ 6న 'గులేబకావళి'

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి.

'చిలసౌ' ఫస్ట్ లుక్ విడుదల

సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా

ఏప్రిల్ 6న 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' విడుదల

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

రెండు వారాల పాటు 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' తొలి షెడ్యూల్‌

నితిన్, రాశి ఖన్నా జంటగా సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’.