ఓవర్ సీస్ లో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి క్రేజ్..!

  • IndiaGlitz, [Sunday,January 08 2017]

నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా యువ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర తెర‌కెక్కించిన చిత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న విష‌యం తెలిసిందే. 1990 లో జ‌రిగిన కొన్ని య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఉండ‌డంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ఫ‌స్ట్ వీక్ త‌ర్వాత కూడా ప్రేక్ష‌కుల నుంచి విశేషాద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో యు.ఎస్.ఎ & కెన‌డాలో మ‌రిన్ని థియేట‌ర్స్ పెంచుతున్నారు. 9 పిఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో రిలీజ్ చేసింది. ఆడియోన్స్ డిమాండ్ మేర‌కు ఎక్కువ స్ర్కీన్స్ లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే...చాలు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు అని మ‌రోసారి నిరూపించింది ఈ సినిమా.

More News

ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. ఇక కాంప్రమైజ్ కాను - బాలకృష్ణ

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రాన్ని జాగర్ల మూడి క్రిష్ తెరకెక్కించారు.

చిరంజీవి గారు...పవన్ రారు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈరోజు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు.

నాగ్ తో మరోసారి సమంత...

మనంలో తల్లిపాత్రలో సమంత,కొడుకు పాత్రలో నాగ్ నటించి అభిమానులను,ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

అన్న‌య్య సినిమా పై త‌మ్ముడు కామెంట్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.  ఈరోజు ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో భారీ స్ధాయిలో జ‌రుగుతుంది.

విజయశాంతి రీ ఎంట్రీ...?

లేడీ సూపర్ స్టార్ అంటూ ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి