ఉద్యోగాల కల్పనలో ఏపీ సర్కారు సరికొత్త రికార్డు: సీఎం

  • IndiaGlitz, [Monday,September 30 2019]

నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో చరిత్ర సృష్టించామని... ఇందుకు గర్వంగా ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తొలి నుంచి పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్న జగన్.... నాలుగు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. విజయవాడలోని ఏ- కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు.

72 గంటల్లో ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా నియామకాలు చేపట్టామని...  గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సమన్వయంగా పనిచేయాలనీ సూచించారు. ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని... లంచం తీసుకోకుండా నిజాయితీగా పని చేయాలన్నారు. మీ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తారని నమ్ముతున్నాను అని అన్నారు జగన్. ఉద్యోగాలు కల్పిస్తుంది వివక్ష లేకుండా పని చేసి... నిరుపేదల మొహాల్లో నవ్వులు పూయించాలనే అన్నారు ముఖ్యమంత్రి.

More News

బిగ్ బీ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చెర్రీ

బిగ్ బీ అమితాబ్ బచ్చన్... భారతీయ సినీ చరిత్ర గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా ఆయన గురించి చెప్పుకోవాల్సిందే. సహజమైన నటన, భిన్నమైన పాత్రలతో ఇప్పటికీ ఆకట్టుకుంటున్న

సైరా మూవీ ఫస్ట్ రివ్యూ... సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టరే!

మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నర్సింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న

పూరికి రామ్ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌

`ఇస్మార్ట్ శంక‌ర్‌`తో ఈ ఏడాది డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్నారు. అలాగే, హీరో రామ్‌కి ఈ చిత్రం కెరీర్ బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. త‌న కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన

చిరంజీవి అబ‌ద్ధం చెబుతున్నారు..కేసులు ఉప‌సంహ‌ర‌ణ‌: ఉయ్యాల‌వాడ వంశీకులు

తాము ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయాలు అడిగామంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదంటూ.. ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో చిరంజీవి అలా చెప్ప‌డం అబ‌ద్ధం అంటూ ఉయ్యాల‌వాడ వంశీకులు తెలిపారు.

సైరాలో రామ్‌చ‌ర‌ణ్ ఎందుకు చేయ‌లేపోయాడో చెప్పిన మెగాస్టార్‌

మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు,