TTD:టీటీడీ కొత్త పాలక మండలి విడుదల.. 24 మందితో జాబితా , ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం

  • IndiaGlitz, [Saturday,August 26 2023]

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం పాలకమండలి కోసం సుదీర్ఘ సమయం తీసుకుంది. అనేక లెక్కలు, సామాజిక సమీకరణల అనంతరం 24 మందితో కూడిన టీటీడీ బోర్డు సభ్యుల జాబితాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. అన్ని సామాజిక వర్గాలకు, కోటాలకు సీఎం ప్రాధాన్యత కల్పించారు.

టీటీడీ పాలక మండలి ఇదే :

సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట ఎమ్మెల్యే)
పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం ఎమ్మెల్యే)
తిప్పేస్వామి (మడకశిర ఎమ్మెల్యే)
గడిరాజు వెంకట సుబ్బరాజు
నెరుసు నాగ సత్యం యాదవ్
శిద్ధా వీర వెంకట సుధీర్ కుమార్
యానాదయ్య
మాసీమ బాబు
ఎల్లారెడ్డిగారి సీతారామిరెడ్డి
పెనక శరత్ చంద్రారెడ్డి
అశ్వద్ధనాయక్
మేకా శేషుబాబు
రాంరెడ్డి సాముల
డాక్టర్ కేథన్ దేశాయ్
బాలసుబ్రమణియన్ పళనిస్వామి
ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి
సుదర్శన్ వేణు
డాక్టర్ ఎస్.శంకర్
కృష్ణమూర్తి వైద్యనాథన్
ఆర్ వీ దేశ్‌పాండే
గడ్డం సీతా రంజిత్ రెడ్డి
అమోల్ కాలే
సౌరభ్ బోరా
మిలింద్ సర్వకర్‌

More News

YS Jagan: ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన బిడ్డల జీవితాలను మారుస్తుంది : సీఎం వైఎస్ జగన్

విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

YS Jagan:ఎన్నికలకు ముందు జగన్ సంచలన నిర్ణయం.. అన్ని జిల్లాలకు కొత్త వర్గం, అధ్యక్షులు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచుతున్నాయి.

Allu Arjun:హేళనలనే సవాల్‌గా తీసుకుని.. బన్నీ ఐకాన్‌స్టార్‌గా ఎలా ఎదిగారంటే..?

అల్లు అర్జున్.. ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న పేరు. తెలుగు సినిమాకు కలగా నిలిచిన జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు స్టార్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.

2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. నెటిజన్ల ప్రశ్నలు, లాజిక్ ఏంటంటే..?

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను భారత ప్రభుత్వం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో తెలుగు సినిమా సత్తా చాటింది.

Allu Arjun:ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల వల్ల కానిది.. తెలుగువారి ‘‘జాతీయ ఉత్తమ నటుడు’’ కల తీర్చిన అల్లు అర్జున్

దేశంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమగా నిలిచినా.. పౌరాణికాలు తెలుగువారిలా తీయ్యడం ఎవ్వరి వల్లా కాదు అని అని అనిపించుకున్నా ..