ఏపీ మంత్రివర్గ విస్తరణ.. కీలకమైన రెవెన్యూ ధర్మానకు!

ఈ నెల 22న ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. అయితే ఒకే ఒక్క శాఖలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అత్యంత కీలకమైన రెవెన్యూ డిపార్ట్‌మెంటుతో ఉప ముఖ్యమంత్రి పదవిని చూసేవారు. అయితే ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో అత్యంత కీలకమైన ఆ శాఖను ఎవరికి అప్పగిస్తారా? అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. తాజాగా ఆ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం ధర్మాన కృష్ణదాస్‌కు అప్పగించి.. ఆయన నిర్వహిస్తున్న రహదారులు, భవనాల శాఖను చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మత్స్యశాఖను మాత్రం ముందుగా ఊహించినట్టే సీదిరి అప్పలరాజుకు అప్పగించనున్నట్టు సమాచారం.

More News

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఎప్పటి నుంచో తమ తండ్రి ఆరోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కూతుళ్లు న్యాయస్థానానికి

సహనాన్ని పరీక్షించొద్దు: కరోనా విషయమై హైకోర్టు ఫైర్

తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. వారికే పదవులు!

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మంత్రి వర్గ విస్తరణపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.

ఏపీలో 53 వేలు దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఆదివారంతో పోలిస్తే నేడు కొంచెం కరోనా కేసులు తగ్గాయి.

నా పెళ్లికి రండి: కేసీఆర్‌కు నితిన్ ఆహ్వానం

ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ కరోనా ఎందరో ఆశలపై నీళ్లు జల్లింది.