చిరు ఇంటికెళ్లిన సోము వీర్రాజు.. పలు విషయాలపై చర్చ

స్టార్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిన నేడు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని చిరు ఇంటికి వెళ్లి చిరును సోము వీర్రాజు కలిశారు. సోము వీర్రాజును పుష్పమాల, శాలువాతో చిరు సత్కరించారు. పలు విషయాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలని సోము వీర్రాజుకు చిరు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ బీజేపీతో కలిసి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు, సోము వీర్రాజులు కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

More News

డైరెక్టర్ మారుతిని వెయింటింగ్‌లో పెట్టిన హీరోలు

ప్రతిరోజూ పండుగే’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు మారుతి.

బన్నీ రోల్‌ను సుక్కు అలా డిజైన్ చేశారట...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చిరు, బాబీ కాంబోలో మల్టీస్టారర్.. మరో హీరో ఎవరంటే..

‘బలుపు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ.

నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు: సీఎంకి కుష్బూ ఫిర్యాదు

తనను ఓ ఆగంతకుడు రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ సోషల్ మీడియా

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌..?

అల‌నాటి సావిత్రి జీవిత‌గాథ‌ను ‘మ‌హాన‌టి’ పేరుతో రీమేక్ చేస్తే అందులో సావిత్రి రూప‌ను త‌ల‌పిస్తూ అద్భుతంగా న‌టించిన కీర్తి సురేశ్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది.