జమున పాత్రలో అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటి సావిత్రి సినీ జీవితాన్ని ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగఅశ్విన్ `మహానటి` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తెలుగు, తమిళంలో రూపొందుతోనన మహానటి సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుంది. హీరోయిన్ సమంత ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ అనుష్క, సీనియర్ హీరోయిన్ జమునగారి పాత్రలో కనిపిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. జమున పాత్ర కోసం అనుష్కను యూనిట్ సంప్రదించారట కానీ అనుష్క ఏ విషయం ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com