అనుష్కకి జోడి దొరికాడు...

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

నాగార్జున, కార్తీ, త‌మ‌న్నా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమాకు ఊపిరి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పి.వి.పి. ప‌తాకంపై ఈ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. సెలబ్రేట్ ఆఫ్ లైఫ్' అనేది ట్యాగ్ లైన్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క ఓ గెస్ట్ రోల్ లో నాగార్జున ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనపడనుందని టాక్. తాజాగా ఈ చిత్రంలో మరో యంగ్ హీరో అడవిశేష్ కూడా ప్లేస్ దక్కించుకున్నాడు. అనుష్క భర్త పాత్రలో అడవిశేష్ కనపడతాడని త్వరలోనే ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇన్ టచ్ బుల్స్ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

More News

తేజ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పిన గోపిచంద్ , రవికుమార్ చౌదరి

సాయిధర్మతేజ్,రెజినా జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపోందిన చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్'ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

పవన్ దీక్ష...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు వారికి అండగా దీక్ష చేపట్టనున్నాడని సమాచారం. అది కూడా తమిళనాడు దీక్ష చేయనుండటం కొసమెరుపు.

నిఖిల్ కూడా బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నాడు...

కెరీర్ ప్రారంభంలో ‘హ్యపీడేస్’,‘యువత’వంటి సినిమాలతో విజయాలను అందుకున్న యంగ్ హీరో నిఖిల్ తర్వాత వరుస ప్లాప్స్ ను మూటగట్టుకున్నాడు.

ప్రకాష్ రాజ్ కి కుదరడం లేదట...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో అవకాశాన్ని వదులుకున్నాడు. అందుకు కారణం డేట్స్ సమస్యనేట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తెలియజేశాడు.

కమర్షియల్ కమల్...

తనదైన నటనతో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన కమల్ హాసన్ సోషల్ అవెర్ నెస్ కలిగించే యాడ్స్ లో తప్ప ఐదు దశాబ్దాల నట జీవితంలో ఎన్నడూ కమర్షియల్ యాడ్ లో కనపడలేదు.