అనుష్కకి జోడి దొరికాడు...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమాకు ఊపిరి` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పి.వి.పి. పతాకంపై ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం చేస్తున్నారు. సెలబ్రేట్ ఆఫ్ లైఫ్` అనేది ట్యాగ్ లైన్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క ఓ గెస్ట్ రోల్ లో నాగార్జున ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనపడనుందని టాక్. తాజాగా ఈ చిత్రంలో మరో యంగ్ హీరో అడవిశేష్ కూడా ప్లేస్ దక్కించుకున్నాడు. అనుష్క భర్త పాత్రలో అడవిశేష్ కనపడతాడని త్వరలోనే ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇన్ టచ్ బుల్స్ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com