'సైజ్ జీరో' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,August 11 2015]

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది.

తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల‌తో షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌, ఆడియో విడుద‌ల‌కు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన తమిళ ఆడియో విడుదలను మలేషియాలో విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాని అక్టోబర్ 2న గానీ, మొదటి వారంలోగానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

స్నేహకి కొడుకు...

సొగసరి కళ్లతో, అందమైన చిరునవ్వుతో హీరోయిన్ తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ

'సైజ్ జీరో' లోగో విడుద‌ల‌

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.

మళ్లీ క్రేజీ కాంబినేషన్

‘అష్టాచమ్మా..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

డేట్ లో మార్పు లేదంటున్నారు..

మాస్ మహారాజా రవితేజ్ హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘కిక్2’.

రిలీజ్ కు రెడి అవుతున్న 'మాలిని అండ్ కొ'

పూనమ్‌ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై, కిషోర్‌ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’.