'సైజ్ జీరో' రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం సైజ్ జీరో`. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . బాహుబలి` వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో`తో మన ముందుకు రానుంది.
తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఈ సినిమా ఆడియో సెప్టెంబర్, సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అక్టోబర్ లో వరుస చిత్రాలు రావడమో, ఇంకేదో కారణాలో తెలియలేదు కానీ సినిమా మొత్తానికి వెనక్కి వెళ్ళింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com