'సైజ్ జీరో' రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Wednesday,September 23 2015]

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది.

తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఈ సినిమా ఆడియో సెప్టెంబర్, సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అక్టోబర్ లో వరుస చిత్రాలు రావడమో, ఇంకేదో కారణాలో తెలియలేదు కానీ సినిమా మొత్తానికి వెనక్కి వెళ్ళింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

More News

కంచె వాయిదాకి కారణమేమిటో చెబుతాడట

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన చిత్రం కంచె.ఈ చిత్రాన్ని గమ్యం,వేదం,క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు.

అఖిల్ పై త‌మ‌న్ కి కోపం వ‌చ్చిందా..?

అఖిల్ మూవీకి ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్.. ఒక‌రు అనూప్ రూబెన్స్.. ఇంకొక‌రు త‌మ‌న్.

మ‌హేష్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు.

త్వ‌ర‌లో పెద్ద హీరోతో సినిమా : కిట్టు న‌ల్లూరి

తేజ‌స్ హీరోగా న‌టించిన సినిమా కేటుగాడు ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ సినిమాకు కిట్టు న‌ల్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బ‌న్నితో ఐటం సాంగ్ చేస్తున్న భామ‌..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే.