సూపర్..అనుష్క!

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

జులై 21, 2005.. ఈ తేది అందాల న‌టి అనుష్క కెరీర్‌లో మ‌రిచిపోలేనిది. ఎందుకంటే.. స‌రిగ్గా ఇదే రోజున ఆమె న‌టించిన తొలి చిత్రం 'సూప‌ర్' విడుద‌లైంది. సినిమా ఫ‌లితం మాటెలా ఉన్నా.. ప్ర‌స్తుతం అనుష్క స్థానం టాలీవుడ్‌లో నెం.1. కెరీర్ మొద‌లైన ఐదేళ్ల‌లోపు 'అరుంధ‌తి' రూపంలో స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్న‌అనుష్క.. మ‌రో ఐదేళ్లు అంటే కెరీర్ ప‌రంగా ప‌దేళ్లు పూర్త‌య్యే నాటికి న‌టిగా ఉన్న‌త స్థానంలోకి చేరుకుంది. ఈ జులై 21తో ప‌దేళ్ల కెరీర్‌ని పూర్తిచేసుకున్న సంద‌ర్భంలో.. అనుష్క‌కి ఆ తేదికి ముందు, త‌రువాత ప్ర‌త్యేకమైన చిత్రాల‌తో సంద‌డి చేయ‌డం విశేషం.

ద‌శాబ్ద సినీ జీవితానికి కీల‌క‌మైన తేదికి ముందు జులై 10న 'బాహుబ‌లి' కోసం దేవ‌సేనగా విభిన్న వేష‌ధార‌ణ‌, న‌ట‌న‌తో ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఆమె.. ఆ తేదికి త‌రువాత అక్టోబ‌ర్ 9న 'రుద్ర‌మ‌దేవి' కోసం రాజ‌సం ఉట్టిప‌డే టైటిల్ రోల్‌లో అన్నీ తానై తెర‌పై సంద‌డి చేయ‌బోతోంది. హీరోయిన్‌గా ప‌దేళ్ల కెరీర్‌ని పూర్తిచేసుకోవ‌డ‌మే గ‌గ‌న‌మైపోతున్న ఈ రోజుల్లో.. అనుష్క ఆ మైల్ స్టోన్‌కి అటుఇటుగా చ‌రిత్రలో నిలిచిపోయే పాత్ర‌ల‌తో, సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌డం అభినంద‌నీయం. ఈ సంద‌ర్భంగా ఆమె అప్‌కమింగ్ ఫిల్మ్ 'రుద్ర‌మ‌దేవి' బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావాలని ఆశిద్దాం.

More News

Pandavar Ani heading for compromise?- Vishal clarifies

At a time when all the nominations have been filed for the upcoming Nadigar Sangam elections from both the current office bearers headed by Sarathkumar and their challengers headed by Vishal, there is huge curiosity among the industry and the public as to what the outcome will be on election day the 18th of October....

STOP: After Salman Khan, SRK irked with online abusers

After Salman Khan gave out online gyaan about social networking etiquette, now it's Shah Rukh Khan who expressed his displeasure over certain section of people who spread negativity on such public platforms.

'Force 2' goes China

Sonakshi Sinha and John Abraham starrer 'Force 2' has wrapped up its schedule in Budapest. Next, the team said to have flown over to China, where they are expected to shoot more action sequences.

Irrfan Khan thanks fans for '1 Million Love'

After 'Piku', Irrfan Khan effortlessly made yet another impact with 'Talwar'. Next he is keenly waited upon to be seen in Sanjay Gupta's much anticipated film 'Jazbaa'. The veteran actor is overwhelmed with the love and affection his fans have shown him not only personally but also digitally.

Elle 2015 Black Beauties: Parineeti Chopra, Ridhima Sud & Pernia Qureshi

Various shades of black filled the Elle Beauty Awards' red carpet on, as stars posed for photographs ahead of the award show. The Elle cover girl Parineeti Chopra, the 'Dil Dhadkne Do' girl Ridhima Sud and the Fashionista Pernia Qureshi were among the stars wearing floor length black outfits.