హిజ్రా పాత్రలో అనుష్క హీరో...

  • IndiaGlitz, [Tuesday,February 20 2018]

ఇటీవ‌ల బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ సాధించిన చిత్రాల్లో అనుష్క టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'భాగ‌మ‌తి' ఒక‌టి. ఈ సినిమాలో అనుష్క జోడిగా న‌టించాడు మ‌ల‌యాళ హీరో ఉన్ని ముకుంద‌న్‌. ఈ యువ క‌థానాయ‌కుడు గ‌తంలో ఎన్టీఆర్‌, కొర‌టాల శివ 'జ‌న‌తాగ్యారేజ్‌'లో నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో కూడా క‌నిపించారు మ‌రి.

ఇప్పుడు క‌థానాయ‌కుడు హిజ్రా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు మ‌రి. వివ‌రాల్లోకెళ్తే.. మ‌ల‌యాళంలో రూపొందుతోన్న చిత్రం 'చాణ‌క్య తంత్రం'. ఇందులో ఉన్ని ముకుంద‌న్ .. క‌రీనా అనే హిజ్రా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. చిత్ర యూనిట్ దీని కోసం ఉన్ని ముకుంద‌న్ ఎలా త‌యారైయ్యాడ‌నే వీడియో కూడా విడుద‌ల చేసింది.

More News

రెజీనా బాలీవుడ్ ఎంట్రీ

దక్షిణాది హీరోయిన్ లు బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు.

బీ అల‌ర్ట్ అంటున్న టాలీవుడ్ స్టార్స్‌...

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. మోసాలు చేసే వారు కూడా అంతే తెలివిగా మోసం చేసేస్తున్నారు. ముఖ్యంగా సైబ‌ర్ క్రైమ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటువంటి నేరాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డానికి హైద‌రాబాద్ సైబ‌ర్ పోలీసు శాఖ సినీ సెల‌బ్రిటీల స‌హాయం తీసుకున్నారు.

అజిత్‌, అర్జున్‌.. మ‌రోసారి

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, పంపిణీదారుడిగా.. ఇలా సినిమాకి సంబంధించిన ప‌లు విభాగాల్లో తనదైన ముద్ర వేసారు యాక్షన్ కింగ్ అర్జున్. కన్నడ కుటుంబంలో పుట్టి.. తమిళ సినిమాలతో పాపుల‌రైన అర్జున్‌.. తెలుగులో కూడా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేశారు.

రంగమ్మ పాత్రలో అనసూయ?

లవ్ స్టోరీలను డీల్ చేయడంలో దర్శకుడు సుకుమార్ సిద్ధహస్తులు.'వన్ సైడ్ లవ్' అంటూ 'ఆర్య'సినిమాలో..

ఆ పుకార్లకి తెరదించిన సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.