పట్టుదలే కారణం అంటున్నఅనుష్క బ్రదర్

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

సూప‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...అన‌తి కాలంలోనే త‌న అందం, అభిన‌యంతో ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నబెంగుళూరు భామ అనుష్క‌. అరుంధ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి....ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టిస్తూ త‌న కోస‌మే ర‌చ‌యిత‌లు క‌థ‌లు రాసేలా ఇమేజు, క్రేజు సంపాదించుకుంది. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవిలో న‌ట‌న‌కు గాను అనుష్క ఉత్త‌మ న‌టిగా ఫిలింఫేర్ అవార్డ్ ను గెలుచుకుంది. ఈ సంద‌ర్భంగా అనుష్క బ్ర‌ద‌ర్ గుణ‌రంజ‌న్ శెట్టి రుద్ర‌మ‌దేవి చిత్ర యూనిట్ కి శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో కృషి, ప‌ట్టుద‌ల‌, అంకిత‌భావంతో క‌ష్టించి ప‌ని చేయ‌డంతో ఈ విజ‌యం ద‌క్కింది. సోద‌రి అనుష్క‌ను చూసి గ‌ర్విస్తున్నాను అంటూ గుణ‌రంజ‌న్ శెట్టి సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు. బ్ర‌ద‌ర్ స్పంద‌న‌కు అనుష్క థ్యాంక్సూ బ్రో...అంటూ ఫేస్ బుక్ లో స్పందించింది.

More News

జులై 7న A సర్టిఫికేట్ తో రష్మి గౌతమ్ 'అంతం' విడుదల

గుంటూరు టాకీస్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో యువతని కేరింతలు కొట్టించిన రష్మిగౌతమ్ ప్రదాన పాత్రలో నటించిన చిత్రం అంతం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ డీటైల్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఓం నమో వెంకటేశాయ షూటింగ్ ప్రారంభించేది ఆరోజే..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-స్వరవాణి కీరవాణి ఈ ముగ్గురు కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయ.

బ్రిటిష్ ఆత్మ‌కు - సౌతిండియ‌న్ ఆత్మ‌కు మ‌ధ్య ఫైటే ఈ దొర : స‌త్యరాజ్

స‌త్యరాజ్, శిబి స‌త్యరాజ్, బిందు మాధ‌వి ప్రధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం జాక్స‌న్  దొరై. ఈ చిత్రాన్ని ధ‌ర‌ణి ధ‌ర‌న్ తెర‌కెక్కించారు. త‌మిళ్ లో రూపొందిన ఈ హ‌ర్ర‌ర్ చిత్రాన్ని దొర టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. జులై 1న దొర చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

మురుగుదాస్ మూవీలో న్యూలుక్ తో మ‌హేష్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.