అనురాగ్ హీరొగా 'ఈ క్షణమే' మొదలైంది

  • IndiaGlitz, [Friday,February 23 2018]

జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ ను హీరోగా పరిచయం చెస్తూ పొకూరి లక్ష్మణా చారీ నిర్మిస్తొన్న చిత్రం "ఈ క్షణమే". సాయిదేవ రామన్ దర్శకుడు. రామానాయుడు స్డూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు షాట్ బి.గోపాల్ క్లాప్ నివ్వగా , జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చెశారు.

నిర్మాత పొకూరి లక్ష్మణా చారీ మాట్లాడుతూ.. మా జనని బ్యానర్ లొ ఇది తొలిచిత్రం. దర్శకుడు కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరో అనురాగ్ కు మంచి ఇంటర్డక్షన్ అవుతుందన్నారు.

హీరో అనురాగ్ మాట్లాడుతూ.. కథ బాగుంది. పది రోజుల్లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు.

దర్శకుడు రామన్ మాట్లాడుతూ.. సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకె అయింది. జనని బ్యానర్ లొ ఓ మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. తొలిసారి సినిమా చెస్తొన్న ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ , మంచి కథ. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలొ మైత్రి హాస్పిటల్ అధినేత డా‌.ప్రకాష్, కిలారిమనొహార్, రమణ, సాంబశివరావు గారు, పూర్ణ ,శరత్ తదితరులు పాల్గొన్నారు

More News

సస్పెన్స్ థ్రిల్లర్ 'యమ్6' ట్రైలర్ లాంచ్!!

విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరి,శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బేనర్స్ పై విశ్వనాథ్ తన్నీరు,సురేష్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'యమ్6'.

అఖిల్ ఖాతాలో మరో దర్శకుడు

ఇటీవల విడుదలైన‘హలో’చిత్రంతో అటు అభిమానులను,ఇటు ప్రేక్షకులను మెప్పించాడు యువ కథానాయకుడు అక్కినేని అఖిల్

పవన్ కు కలిసొచ్చిన తేదీల్లో వస్తున్న సూపర్ స్టార్స్

బద్రి(2000),ఖుషి(2001)..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి.

వరుణ్ తేజ్.. ఈ ఏడాది కూడా అలాగే!

2014లో విడుదలైన ముకుంద చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్..

నితిన్ కు మరోసారి కలిసొస్తుందా?

కథానాయకుడిగా నితిన్ ప్రయాణం మొదలై 16 ఏళ్ళు అవుతోంది.