రామ్‌తో అనుపమ....
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శత్వంలో నిర్మాత దిల్‌రాజు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.
సినిమా ఈ నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపరమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనుంది. రామ్ గత చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'లో కూడా రామ్‌తో అనుపమ నటించింది.
మొత్తంగా చూస్తే.. రామ్‌తో అనుపమ వెంటనే రెండో సారి నటిస్తుందన్నమాట. మామ-అల్లుళ్ల మధ్య జరిగే కథతో సినిమా తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments