నాని త‌మిళ రీమేక్‌లో అనుప‌మ‌

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ త‌మిళంలో ఓ సినిమా చేయ‌బోతుంది. వివ‌రాల్లోకెళ్తే.. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామ‌స్ ప్ర‌ధ‌నా పాత్ర‌ధారులుగా తెలుగులో విడుద‌లైన చిత్రం 'నిన్నుకోరి'. ఈ సినిమా తెలుగులో మంచి విజ‌యాన్నే ద‌క్కించుకుంది. ఈ సినిమా ఇప్పుడు త‌మిళంలో రీమేక్ కానుంది. ఈ విష‌యాన్ని త‌మిళంలో డైరెక్ట్ చేయ‌బోతున్న ద‌ర్శ‌కుడు క‌న్న‌న్ తెలియ‌జేశారు.

ఈ సినిమాలో నివేదా థామ‌స్ పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాలో అనుప‌మ పాత్ర‌ను డ్యాన్స‌ర్‌గా చూపిస్తామ‌ని కూడా ఆయ‌న తెలిపారు. నాని పాత్ర‌లో అధర్వ న‌టిస్తున్నాడు. మ‌రి ఆది పినిశెట్టి పాత్ర‌లో ఎవ‌రు చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

'డియ‌ర్ కామ్రేడ్' ట్రైల‌ర్ డేట్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ హీరో అనే క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `పెళ్ళిచూపులు`తో హీరోగా తొలి స‌క్సెస్ సాధించిన ఈ యువ హీరో,

చెన్నై హైకోర్టులో విశాల్‌కు చుక్కెదురు

త‌మిళ హీరో, నిర్మాత విశాల్‌కు మ‌ద్రాస్ హై కోర్టులో చుక్కెదురైంది. వివ‌రాల్లోకెళ్తే.. విశాల్ న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు.

దర్పణం చిత్రం నుండి ఎదురయే  సాంగ్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'..

ర‌వితేజ మూడో హీరోయిన్ దొరికేసింది

`అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమా త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `డిస్కోరాజా`.

పోలీసులు, మీడియాతో ఆటలా సందీప్, ప్రియదర్శి!

టాలీవుడ్ కమెడియన్‌ కమ్ హీరోగా రాణిస్తున్న ప్రియదర్శి బుల్లెట్‌ వాహనం మిస్సయ్యిందన్న వ్యవహారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో