ప‌వ‌న్ కోసం మ‌ళ్లీ అనూప్‌...

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల నుండి ప‌క్క‌కు జ‌రిగి రాజ‌కీయాల‌పైనే పూర్తి ఫోక‌స్ పెడుతున్నారు. త‌న జ‌న‌సేన కోసం ఓ పాట‌ను రాయించారు.

'ఇంకెన్నాళ్లు ఈ గాయాలు...' అంటూ సాగే ఈ పాట‌లో నేటి తెలంగాణ విభజ‌న వ‌ర‌కు జ‌రిగిన విష‌యాల‌ను విజువ‌ల్స్ రూపంలో ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ పాట‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించ‌నున్నారు.

ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'గోపాల గోపాల‌', 'కాట‌మ‌రాయుడు' సినిమాల‌కు అనూప్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.

More News

నాగ్‌ తో అమ‌లాపాల్‌....

నాని 'జెండాపై క‌పిరాజు' చిత్రం త‌ర్వాత అమ‌లాపాల్ మ‌రో స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయ‌లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

'నోటా'.. స‌త్య‌రాజ్ పాత్ర ఎలా ఉంటుందంటే..

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'నోటా'. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో.. రాజకీయ వారసుడి పాత్ర‌లో విజయ్ నటిస్తున్నారు.

ఈ నెల 18న ర‌వితేజ చిత్రం ఫ‌స్ట్ లుక్‌

రవితేజ, మాళవిక శర్మ జంట‌గా నటిస్తున్న చిత్రం 'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న పేరు). కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. తన గత చిత్రాల మాదిరిగానే.. అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు.

పాట చిత్రీక‌ర‌ణ‌లో 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది ఈ చిత్రం.

చిత్రం శీను ప్రధాన పాత్రలొ 'విశ్వదాభిరామ'

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్ , అశోక్ చక్రం త్రయం  దర్శకులు.