అతిథి పాత్రలో అను ఇమ్మాన్యుయేల్
Send us your feedback to audioarticles@vaarta.com
మజ్ను చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు యంగ్ హీరోలందరితో నటిస్తుంది. రీసెంట్గా ఈ అమ్మడు నటించి `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా విడుదలైంది. ఇప్పుడు నాగచైతన్యతో `శైలజారెడ్డి అల్లుడు` సినిమా చేస్తుంది.
ఇది కాకుండా ఓ అతిథి పాత్ర కూడా చేయనుందట అను. వివరాల్లోకి వెళితే గీతాఆర్ట్స్ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవర కొండ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ గెస్ట్ రోల్ చేస్తుందని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com