చిరు టైటిల్ పై మరో వార్త...ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది...

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

మెగాస్టార్ చిరంజీవి, వినాయ‌క్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 150వ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాకు ముందు క‌త్తిలాంటోడు అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. కానీ ఇప్పుడు టైటిల్ మారుతుంది. ఓ వారం ముందు చిరంజీవి కొత్త టైటిల్ ఖైదీ నెం 150 అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని అన్నారు. కానీ ఇప్పుడు కొత్త‌గా ఈ చిత్రానికి నెపోలియ‌న్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నార‌ని అందుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఇదేనంటూ ఓ పోస్ట‌ర్ కూడా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రి ఇది నిజంగా యూనిట్ అనుకుంటున్న టైటిలా లేక ఎవ‌రైనా ఫ్యాన్ మేడ్ పోస్ట‌రా అని తెలియాలంటే చిత్ర‌యూనిట్ ఎలా స్పందించాల్సిందే.

More News

సూర్య కొత్త సినిమా టైటిల్.....

తమిళ హీరో సూర్య ప్రస్తుతం సింగం మూడో సీక్వెల్ ఎస్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

ఆ హీరోయిన్ విడాకుల విషయాన్ని తేల్చేసిన భర్త

నాయక్,ఇద్దరమ్మాయిలతో,రీసెంట్ గా మేము సహా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్

కేరళ కు ఎన్టీఆర్....

యంగ్ టైగర్,మోహన్ లాల్,కొరటాల కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.

చిరు సినిమాలో విలన్ ఫిక్సయ్యాడా...?

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

సాయిదరమ్ 'తిక్క' లో మరో తమిళస్టార్ పాట....

సాయిధరమ్ తేజ్.సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మాతగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తిక్క'