వెండితెర మీద మరో ఆసక్తికరమైన బయోపిక్!
Tuesday, September 5, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం బయోపిక్‌లు వెండితెరను ఏలుతున్నాయి. ఆ మధ్య `దంగల్`లో నటించిన ఆమీర్‌ఖాన్ తాజాగా మరో బయోపిక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బయోపిక్ భారతదేశం గర్వించదగ్గ తొలి వ్యోమగామి రాకేశ్ శర్మకు సంబంధించినది. ఈ చిత్రానికి `శెల్యూట్` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రాకేశ్ శర్మభార్య పాత్రలో ప్రియాంక నటించనున్నారు. అమీర్ ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు ప్రియాంక చోప్రా కూడా ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments