దర్శకుడిగా మరో హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్‌గా చిలసౌ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. ఈయన బాటలోనే మరో హీరో కూడా దర్శకత్వం వైపు అడులేస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు..సాయిరామ్ శంకర్.ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడైన సాయిరాం శంకర్, తనే హీరోగా నటిస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.
అల్రెడి దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం, సినిమాల్లో నటించిన అనుభవంతో రెండు బాధ్యతలను తనే నిర్వహిస్తున్నాడని టాక్. హీరో అంతంత మాత్రమే సినిమాలు చేస్తున్న సాయిరాం శంకర్ దర్శకత్వ శాఖలో ఏ మేర రాణిస్తాడో చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com