హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ భామ
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సొగసరులు ఐశ్వర్యారాయ్, ప్రియాంకచోప్రా, దీపికా పదుకొనె హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు వీరి అడుగు జాడల్లోనే అడుగు పెడుతున్నారు హ్యుమా ఖురేషి. రజనీకాంత్‌తో `కాలా` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పుడు జాక్ స్నిడర్తో కలిసి పనిచేయనున్నారు. జాక్ స్నిడర్ ` 300`, `మ్యాన్ ఆఫ్ స్టీల్`, `బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్` చిత్రాలను తెరకెక్కించారు. ఈ దర్శకుడు ఇప్పుడు జాంబిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించున్నారు. `ఆర్మీ ఆఫ్ డెడ్` అనే పేరుతో ఈ జాంబిక్ థ్రిల్లర్ రూపొందనుంది. జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments