రజనీకాంత్ చిత్రంలో మరోసారి బాలీవుడ్ నటుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు చేసే నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ ఎప్పుడూ ముందుంటారు. ఈ విలక్షణ నటుడు దక్షిణాదిన అడుగుపెడుతున్నాడు. అది కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంతో. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలియజేసింది.
ఈయనతో పాటు సిమ్రాన్ కూడా నటిస్తున్న సంస్థ తెలియజేయడం విశేషం. `పిజ్జా` ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com