స‌మంత పెళ్లి గురించి మ‌రో వార్త‌

  • IndiaGlitz, [Tuesday,May 31 2016]

అందాల బొమ్మ స‌మంత త్వ‌ర‌లో టాలీవుడ్ యంగ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ఓ ఇంట‌ర్ వ్యూ లో చెప్పిన విష‌యం తెలిసిందే. స‌మంత ఇలా చెప్పిందో లేదో...అలా టాలీవుడ్, కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌మంత పెళ్లి వార్త హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ స‌మంత ప్రేమికుడు ఎవ‌రై ఉంటారు అనే విష‌యం పై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల స‌మంత పెళ్లి గురించి నితిన్ ని అడిగితే...స‌మంత ప‌ర్స‌న‌ల్ విష‌యాలు నాతో చెప్ప‌లేదు కానీ...స‌మంత ఎవ‌ర్ని పెళ్లి చేసుకోబోతుందో మీకు తెలుసుక‌దా...అంద‌రూ అనుకుంటున్న హీరోనే అని చెప్పాడు.

ఇదిలా ఉంటే...ఈరోజు అ ఆ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా ముందుకు వ‌చ్చిన స‌మంత‌ను పెళ్లి గురించి అడిగితే...పెళ్లి గురించి నేను ఒక‌టి చెబితే...మీరు నలుగురు హీరోల పేర్లు రాసి ఎవ‌ర్ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సెన్సేష‌న్ క్రియేట్ చేసేసారు. పెళ్లి గురించి ఇప్ప‌ట్లో ఏమీ మాట్లాడ‌ను. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు నేనే మీఅంద‌ర్నీ (మీడియా) పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతాను అంటోంది. ఇదంతా చూస్తుంటే...తొంద‌ర‌ప‌డి మీడియాకి ఎందుకు చెప్పావ్ అని సమంతకి క్లాస్ తీసుకున్నారేమో..అందుకే స‌మంత ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. పెళ్లి గురించి సమంత ప్రెస్ మీట్ పెట్టి మరీ.. చెప్పే స‌మ‌యం ఎప్పుడు వ‌స్తుందో...చూద్దాం.

More News

శ్రీనివాసుడిని ద‌ర్శించుకున్న నితిన్..

యువ హీరో నితిన్ - స‌మంత జంట‌గా తెర‌కెక్కిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పనిలేని పులిరాజు సాంగ్ లీకైంది..

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటించిన చిత్రం పనిలేని పులిరాజు.

అ ఆ ఇప్ప‌టి వ‌ర‌కు రాని కొత్త కథ కాదు..సింపుల్ ఫీల్ గుడ్ ఫిల్మ్ - స‌మంత‌

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలో అంద‌ర్ని ఆక‌ట్టుకున్న అందాల బొమ్మ స‌మంత‌. ఏమాయ చేసావే త‌ర్వాత బృందావ‌నం, దూకుడు, ఈగ‌, ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు...ఇలా ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

ఒక్క అమ్మాయి త‌ప్ప సెన్సార్ పూర్తి

సందీప్‌ కిష‌న్‌, నిత్యామీన‌న్ జంట‌గా న‌టించిన‌  తాజా చిత్రం ఒక్క అమ్మాయి తప్ప.  ఎన్నోవిజ‌య‌వంత‌మైన  చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

నా కెరీర్ లో ఇప్పటి వరకు చెయ్యని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ 'లవ్ యు అలియా' లో చేస్తున్నాను-నటి భూమిక

చందన్ కుమార్,సంగీత చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ లవ్స్టోరీ 'లవ్ యు అలియా'.