'అన్నవదిలేసిండు' లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ గారు. రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం విట్టల్ వాడి. ఈ మూవీలో “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ RX 100 ఫేం హీరో కార్తికేయ గారు గారి చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్బంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ... అన్న వదిలేసిండు సాంగ్ చాలా బావుంది.చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను.

తెలుగు రాపర్ రోల్ రైడా మాట్లాడుతూ... విట్టల్ వాడి మూవీ లో అన్న వదిలేసిండు సాంగ్ లిరిక్స్ రాసి సాంగ్ పాడటమే కాకుండా యాక్ట్ చేయడం జరిగింది.మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పారు.తనకి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి థాంక్స్ చెప్పారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ... రోల్ రైడా అన్న కి స్పెషల్ థాంక్స్.రోల్ రైడా పాడిన ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది అని చెప్పారు.

ప్రొడ్యూసర్ జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ... 90 ml షూటింగ్ లో బిజీ గా ఉండి కూడా మా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయ గారికి చాలా థాంక్స్.ఈ సాంగ్ అందరికి నచ్చుతుందని సాంగ్ ని సూపర్ హిట్ చేయాలని అందరిని కోరుకుంటున్నా అని చెప్పారు.

More News

సాంగ్స్ ప్లానింగ్‌లో ద‌ర్శ‌కధీరుడు

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథ‌.

వినాయ‌క్ హీరోయిన్ వార్త‌ల వెనుక సీక్రెట్ ఏంటి?

ప‌లువ‌రు స్టార్ హీరోల‌ను డైరెక్ట‌ర్ చేసి స్టార్ డైరెక్ట‌ర్ లిస్టులో చేరిన వి.వి.వినాయ‌క్‌కి మ‌రో సినిమా చేయ‌డానికి చాలా గ్యాపే వ‌చ్చింది.

విజ‌య‌శాంతి రీ ఎంట్రీ అందుకే ఆల‌స్య‌మైందా?

లేడీ అమితాబ్‌, రాముల‌మ్మ దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు.

మా 'జార్జ్ రెడ్డి' యూత్ కి కనెక్ట్ అయ్యాడు - దర్శకుడు జీవన్ రెడ్డి,సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది.

సంపత్ శ్రీను దర్శకత్వంలో శ్రీను.కె నిర్మాతగా ప్రొడక్షన్ 2 ప్రారంభం

ఎస్ పి క్రియేషన్స్ సమర్పణలో యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్2గా సంపత్ శ్రీను దర్శకత్వంలో