అంకిత-విశాల్ వివాహాం
Wednesday, March 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
1980 లో ఐ లవ్ యు రస్నా...! అంటూ...ముద్దుముద్దు మాటలతో పలకరించి...ఆతర్వాత లాహిరి లాహిరి లాహిరి చిత్రం తో దర్శకుడు వై వి యస్ చౌదరి తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోయిన్ 'అంకిత. తెలుగు తమిళ్ లలో సుమారు 20 చిత్రాలలో నటించింది. గత 7 ఏళ్ళు గా లైం లైట్ లో లేని అంకిత అమెరికా లో తన తండ్రి వజ్రాల వ్యాపారం చూసుకుంటుంది. పూణే కు చెందినా యన్ ఆర్ ఐ 'విశాల్ జగ్తాప్' అమెరికా లో పరిచయం అయ్యాడు. ఇరువురు పెద్దల అంగీకారంతో పెళ్లి నిత్చితార్ధం జరుపుకుని, ఈనెల 28న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో వివాహం,రిసెప్షన్ ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి దంపతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments