అంజలి.. ఇద్దరు హాట్ ఆంటీస్
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది 'గీతాంజలి'గా అలరించిన తెలుగమ్మాయి అంజలి.. అతి త్వరలో 'చిత్రాంగద'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో అంజలి దర్శనమివ్వనుంది. కాగా.. 'చిత్రాంగద' కోసం ఇద్దరు హాట్ ఆంటీస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది అంజలి.
వారిలో ఒకరు ఒకప్పటి ఐటం గర్ల్ రక్ష కాగా.. మరొకరు 'పెళ్లాం ఊరెళితే' తో ఫామ్‌లోకి వచ్చిన జ్యోతి. ఈ ఇద్దరి పాత్రలు 'చిత్రాంగద'లో కీలకమైనవని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. 'చిత్రాంగద' డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమౌతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments