సందీప్ సినిమాలో పవన్ పాప..
Send us your feedback to audioarticles@vaarta.com
అలియాస్ జానకి చిత్రంలో హీరోయిన్గా నటించిన అనీషా అంబ్రోస్ తర్వాత గోపాల గోపాల` చిత్రంలో చిన్నపాత్రలో మెరిసింది. పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్`లో హీరోయిన్గా అవకాశం దక్కించుకుందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆమెను డ్రాప్ చేసి ఇప్పుడు కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా తీసుకున్నారట. పవన్ కాదనడంతో అనీషాకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు తన రీమేక్ చిత్రం 123`(మలయాళ చిత్రం నేరమ్` కు రీమేక్)లో ఇద్దరు హీరోయిన్స్‌లో అనీషాను తీసుకున్నారు. మరో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com