నితిన్ తమిళ సంగీత దర్శకుడి డెబ్యూ...

  • IndiaGlitz, [Sunday,August 30 2015]

చిన్నదాన నీ కోసం' ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో యంగ్ హీరో నితిన్ వెంటనే సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. అఖిల్ సినిమాని నిర్మించే పనిలో బిజీగా మారిపోయాడు. నిర్మాతగానే కాకుండా హీరోగా తన నెక్స్ ట్ సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించనున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన నటరాజ్ సినిమాటోగ్రఫీ వర్క్ అందిస్తున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ మూడో వారంలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందట.

More News

విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి..

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

సెప్టెంబర్ 3న 'డైనమైట్' ప్రివ్య షో

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది.

ఆమె డబ్బింగ్ చెప్పుకుంది...

ఎస్.కె.టి.స్టూడియో బ్యానర్ పై విజయ్ హీరోగా శిబు తమీన్స్, పి.టి.సెల్వకుమార్ నిర్మాతలుగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పులి’.

ఓవర్ సీస్ లో 'డైనమైట్ ' క్రేజ్

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు.

'సైజ్ జీరో' వాయిదా పడనుందా...?

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .