అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'నాటకం' ఫస్ట్ లుక్..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడు అనిల్ రావిపూడి 'నాటకం' సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. ఆశిష్ గాంధీ,ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్ అంజి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com